Header Banner

తీర ప్రాంతాల భద్రతపై గవర్నర్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ! ఆపదకాల యాక్షన్ ప్లాన్‌లపై!

  Sat May 10, 2025 15:08        Politics

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. దేశీయ భద్రతా పరిస్థితులు, ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై గవర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లు, పోలీస్ విభాగాల కసరత్తులు, ఆపదకాల యాక్షన్ ప్లాన్‌ల గురించి కూడా గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలపై చర్చించే అవకాశమున్నది.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #CoastalSecurity #APGovt #EmergencyPreparedness #GovernorMeeting #AndhraPradesh #BorderTensions